I feel your videos like a fusion, relating ancient methods to the current modern science and practical issues and not leaving the problem and giving solutions to it using our ancient methods. Dharmo rakshitha rakshithaha
Guruji, thanks for sharing valuable Information. However, spending 40% on Dhanam, Dharmam is not practical in present situation. Let's say a person who earns a 1 lakh per month and lives in a rented house for him it is difficult to spend 20% on Dharmam and 20% on dhanam.
గురువుగారు నమస్తే ఆఫీసులో పని చేసే వాళ్ళకి జీతం లేటుగా ఇస్తేనే పాపం పండుతుంది అంటున్నారు కానీ సొంతం నన్ను కన్న తల్లి నాకన్నా ముందు పుట్టిన అక్క నాకన్నా వెనుక పుట్టిన తమ్ముడు నా పెళ్లి అయిన తర్వాత నాకు ఉన్నంతలో నే ఆర్థికంగా సాయం చేశాను అక్కకు ఏజ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే డెలివరీ చేసి బాబును 10 సంవత్సరాల వరకు సాగాను తమ్మునికి పెళ్లి చేశాను తమ్ముని పిల్లలు మెచ్యూరిటీ వరకు కూడా సాయం చేశాను నాన్నకు హెల్త్ పరంగా బాగా లేకుంటే చూసుకున్నాను అమ్మకు ఆర్థికంగా ఎంతో బాగా లేకుంటే సాయం చేశాను తమ్మునికి పింఛన్ డబ్బులు ఎగ పెట్టి ఇస్తున్నా పోనీలే కదా నా తమ్ముడే తింటున్నాడు అనుకున్న తప్ప బాధపడలేదు ఇంకా అక్క విషయానికి వచ్చే అక్కకు కూతురు బీటెక్ చదివింది ఈ సదువు కూడా హెల్ప్ చేశాను సాఫ్ట్వేర్ అయింది ప్రేమ పెళ్లి అని తప్పుదారిలో వెళ్ళింది కానీ అబ్బాయి మోసం చేస్తే చేర తీసాను అప్పులు తెచ్చి పెళ్లి కూడా ఏ లోటు లేకుండా మా బంధువుల ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు అసలైన కథ మొదలైంది ఇంతకాలం నాకు పిల్లలు లేరు అందరినీ హక్కును చేర్చుకొని చీర తీశాను ఇప్పుడు నా ఇప్పుడు నాకు 23 సంవత్సరాలకు పాప బాబు కవల పిల్లలు పుట్టారు ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి నన్ను కన్న తల్లి కూడా నన్ను చూడండి రావట్లేదు తమ్ముడు అక్క నేను పెళ్లి చేసిన అమ్మాయి నేను పెంచిన అక్క కొడుకు అబ్బాయి నేను ఇద్దరు పిల్లలు కడుపులో పెట్టుకొని ప్రెగ్నెన్సీ తో ఎంతో బాధలు అన్ని నా బర్త్డే చూసుకున్నాడు సిజరిన్ టైం లో కూడా ఎవ్వరూ లేరు ఇప్పుడు బాధ పడకుండా పసిబిడ్డల తో నేను బాధ పడాలన్న వాళ్లను తిట్టకుండా వదిలేయాలని పాపం పండుతుందా వాళ్లకు నేను రోజు ఏడుస్తున్నాను నా కన్నీటి ఉసురు తగులుతుందా నేను కాత్యాయని దేవి వ్రతం 9 వారాలు చేశాను బుధవారం ఉద్యాపన కూడా చేశాను పసిబిడ్డలకు కొబ్బరి బొండం కాత్యాయని దేవి వ్రత పుస్తకము చీర జాకెట్టు మగవారికి కండువా సకుటుంబ వారి సపరివార సప్పర్ సమేతంగా ఆహ్వానించాను ఎక్కడ లోటు లేకుండా అన్ని సంతోషంగా చేశాను సంకటహర చతుర్దశి పూజ చేస్తాను సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తాను ఎక్కువగా 33 కోట్ల దేవుళ్లు దేవతల ఆరాధన మనసు నిండా గా స్మరిస్తూ ఉంటాను కానీ నా మనసు చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ సాయం చేయడంతో ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బంది పడ్డాము పసిబిడ్డల తో ఏడుపు ఒక్కటే మిగిలింది దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా ప్లీజ్ ఈ కామెంట్ అంతా చదివి నాకు రిప్లై ఇవ్వండి గురువుగారు నమస్తే 🙏🏾 నాగలక్ష్మి నా చానల్ కూడా youtube ఛానల్ ఉంది కాత్యాయని వ్రతము సంకటహర చతుర్దశి పూజ అన్ని చానల్లో పెట్టాను స్వామి చివరిగా అమ్మాయి పెళ్లి చేశాను అన్ని వీడియోలు ఉండాయి స్వామి నా వేమన్న తప్పులుంటే క్షమించండి స్వామి మీరు
While I appreciate your pravachanalu / teachings I am at a loss to understand how you are managing your job( duties) and these lectures. How you are managing time. Feel happy if you through some light on this aspect. God bless you and your family members.
గురువు గారు మీలాంటి వారు మరియు గరికపాటి వారు చాగంటి వారు ప్రజలకు అందరికి అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం సినిమా హీరోయిన్ హీరో లు మా టైం వెస్ట్ చేయడానికి మీడియా అందుబాటులో ఉంటారు ఇది మా కర్మ 🤦♂️🤦♂️🤦♂️ కొందరు గల్లీలో ఉండే పండితులు వాళ్ళు ఎక్కడ పూజారి గా పని చేస్తే అక్కడ దేవుడు టెంపుల్ చాలా పవర్ ఫుల్ అని చెప్తున్నారు దేవుడు ఎక్కడ ఉన్న పవర్ ఫుల్ నే కదా. మా మూఢనమ్మకాలు ఇంకా పెంచుతున్నారు గల్లీ పూజారులు 🙏🙏🙏🙏 ధర్మం గా బతికి 40 లక్షలు పోగొట్టుకున్న బిజినెస్ లో ఒకడు నమ్మించి మోసం చేసాడు నా ధర్మం నన్ను ఎక్కడ కాపాడుతుంది గురూజీ. జైశ్రీరామ్ ఓం నమో వాసుదేవాయ రాధాకృష్ణ
I feel your videos like a fusion, relating ancient methods to the current modern science and practical issues and not leaving the problem and giving solutions to it using our ancient methods. Dharmo rakshitha rakshithaha
🙏🙏
👌👌🙏
OM vishnu vay Namaha
Ohm Sri Matre Namaha
Guruvu garu manchi vishayanni teliyajesaru
Chala baaga explain chesaru swami🙏🙏🙂
🙏🏿
thank you sir shree mathre namaha
😊
Thanks Guruji for giving us the best information to develop in life
శ్రీనివాస్ గారు
మీరు చెప్పిన పూజ విధానాలు ఆచరిస్తున్న స్వామి ❤
🙏🙏🙏🙏🙏💜🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru prathi video chala motivate chestu dandi guruvugaru nannu meeru cheppe prathi pooja gurinchi vini cheyalani sankalpinchukuntanu kani sadyapadatledu,na family chala pedda arthika ebbandilo unnam Dani nundi bayata padadaniki m cheyalanna sankalpam unte saripotledu baddakamga untundi nannu nenu entha marchukovalukunna sadyapadatledu,inthakamundu chala activega undedanni 1 year nundi ela baddakam untundi ammavarini thalchukoni stotram chaduvukovalanna cheyalekapotunna endukila avtundo theliyatledu ,nenu kuda job chesi na barthaki sahayamga undalanukuntunna kani books muttalekapotunna manasulo sankalpam undi kani danni munduku nadipinchalekapotunna,na barthaki thoduga undalanukuntu m cheyalekapotunna ani gurthochina prathi sari adupostundi kani m cheyaleni stithilo untunna ,mee videos vintu unte chala prashanthaga untundi guruvugaru ,alagina bagavanthudi kallu pattukovali sankalpinchi sankastahara Ganapathi vratham chesukuntunna 2 varalu avtundi a roju thappithe malli a prashanthatha bakthi,marpu nalo ledu 😭😭😭😭
Guruji, thanks for sharing valuable Information. However, spending 40% on Dhanam, Dharmam is not practical in present situation. Let's say a person who earns a 1 lakh per month and lives in a rented house for him it is difficult to spend 20% on Dharmam and 20% on dhanam.
Guruv gariki padabivanda
Guruv garu nenu ok chinna tappu chesina ani nalo nenu kumili potunna, naku poina august lo 2 va babu krishna janmashtami rozu putiindu kani nenu 3 va rozu hospital nundi entiki vacchaka ma enti pakkaku unna okkavida vacchi na kodukini chupinchu ani cheppi kadapa midi nundi chetiloki thisukoni malli naku thirigi echhindi kani,
Naku tharvath artham aindi ki ala kadapa midi nundi babu ni eveari chetilo evva kudadu ani, kani ala ecchina tharuvate thelisindi avida 13 yrs nundi babu kavala ani try chestundi, kani ala avida chesake ame pregnant aindi, aithe na babu ki emaina chedu jaruguthunda cheppandi
👍💯
sure gurugaru i will do this in the name of god…thank you..
HOW IT IS POSSIBLE FOR MIDDLE CLASS PEOPLE IT IS NOT ENOUGH TO CHILDREN EDUCATION
Thanks KaliYoga Mahrshi guruolikhi
🙏👌💪🤝🌹🌱
🙏🙏🌹🌹🙏🙏
❤❤❤ శ్రీ మహాలక్ష్మి దేవి నమోస్తుతే❤❤❤
Guruvu garu miku memu emehukogalam MI paada padmaalaku ma sirasabhivandanam tappa
Sir appulu taggadaniki Ami chayali chappandhi sir plz
Mee explanation super sir 👌👌🙏🙏🙏
గురువుగారు నమస్తే ఆఫీసులో పని చేసే వాళ్ళకి జీతం లేటుగా ఇస్తేనే పాపం పండుతుంది అంటున్నారు కానీ సొంతం నన్ను కన్న తల్లి నాకన్నా ముందు పుట్టిన అక్క నాకన్నా వెనుక పుట్టిన తమ్ముడు నా పెళ్లి అయిన తర్వాత నాకు ఉన్నంతలో నే ఆర్థికంగా సాయం చేశాను అక్కకు ఏజ్ లో ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే డెలివరీ చేసి బాబును 10 సంవత్సరాల వరకు సాగాను తమ్మునికి పెళ్లి చేశాను తమ్ముని పిల్లలు మెచ్యూరిటీ వరకు కూడా సాయం చేశాను నాన్నకు హెల్త్ పరంగా బాగా లేకుంటే చూసుకున్నాను అమ్మకు ఆర్థికంగా ఎంతో బాగా లేకుంటే సాయం చేశాను తమ్మునికి పింఛన్ డబ్బులు ఎగ పెట్టి ఇస్తున్నా పోనీలే కదా నా తమ్ముడే తింటున్నాడు అనుకున్న తప్ప బాధపడలేదు ఇంకా అక్క విషయానికి వచ్చే అక్కకు కూతురు బీటెక్ చదివింది ఈ సదువు కూడా హెల్ప్ చేశాను సాఫ్ట్వేర్ అయింది ప్రేమ పెళ్లి అని తప్పుదారిలో వెళ్ళింది కానీ అబ్బాయి మోసం చేస్తే చేర తీసాను అప్పులు తెచ్చి పెళ్లి కూడా ఏ లోటు లేకుండా మా బంధువుల ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడు అసలైన కథ మొదలైంది ఇంతకాలం నాకు పిల్లలు లేరు అందరినీ హక్కును చేర్చుకొని చీర తీశాను ఇప్పుడు నా ఇప్పుడు నాకు 23 సంవత్సరాలకు పాప బాబు కవల పిల్లలు పుట్టారు ఇప్పుడు వాళ్ళ నిజస్వరూపాలు బయటపడ్డాయి నన్ను కన్న తల్లి కూడా నన్ను చూడండి రావట్లేదు తమ్ముడు అక్క నేను పెళ్లి చేసిన అమ్మాయి నేను పెంచిన అక్క కొడుకు అబ్బాయి నేను ఇద్దరు పిల్లలు కడుపులో పెట్టుకొని ప్రెగ్నెన్సీ తో ఎంతో బాధలు అన్ని నా బర్త్డే చూసుకున్నాడు సిజరిన్ టైం లో కూడా ఎవ్వరూ లేరు ఇప్పుడు బాధ పడకుండా పసిబిడ్డల తో నేను బాధ పడాలన్న వాళ్లను తిట్టకుండా వదిలేయాలని పాపం పండుతుందా వాళ్లకు నేను రోజు ఏడుస్తున్నాను నా కన్నీటి ఉసురు తగులుతుందా నేను కాత్యాయని దేవి వ్రతం 9 వారాలు చేశాను బుధవారం ఉద్యాపన కూడా చేశాను పసిబిడ్డలకు కొబ్బరి బొండం కాత్యాయని దేవి వ్రత పుస్తకము చీర జాకెట్టు మగవారికి కండువా సకుటుంబ వారి సపరివార సప్పర్ సమేతంగా ఆహ్వానించాను ఎక్కడ లోటు లేకుండా అన్ని సంతోషంగా చేశాను సంకటహర చతుర్దశి పూజ చేస్తాను సుబ్రహ్మణ్యస్వామిని పూజిస్తాను ఎక్కువగా 33 కోట్ల దేవుళ్లు దేవతల ఆరాధన మనసు నిండా గా స్మరిస్తూ ఉంటాను కానీ నా మనసు చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ సాయం చేయడంతో ఆర్థికంగాను మానసికంగాను ఇబ్బంది పడ్డాము పసిబిడ్డల తో ఏడుపు ఒక్కటే మిగిలింది దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా ప్లీజ్ ఈ కామెంట్ అంతా చదివి నాకు రిప్లై ఇవ్వండి గురువుగారు నమస్తే 🙏🏾 నాగలక్ష్మి నా చానల్ కూడా youtube ఛానల్ ఉంది కాత్యాయని వ్రతము సంకటహర చతుర్దశి పూజ అన్ని చానల్లో పెట్టాను స్వామి చివరిగా అమ్మాయి పెళ్లి చేశాను అన్ని వీడియోలు ఉండాయి స్వామి నా వేమన్న తప్పులుంటే క్షమించండి స్వామి మీరు
శ్రీ మాత్రేనమః
20000 థౌసండ్ vaste ఎలా spend చేయాలి
While I appreciate your pravachanalu / teachings I am at a loss to understand how you are managing your job( duties) and these lectures. How you are managing time. Feel happy if you through some light on this aspect. God bless you and your family members.
ఇప్పుడు ఉన్న ధరలకు వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకు అక్కడికి అక్కడే సరిపోతుంది ఇంకా 40% అంటే ఏ మూలకు సరిపోదు
Meeru chala baga cheptaru
చాలా చాలా బాగా వివరించారు గురువుగారు❤❤
Guruvugaaru home hold expenditure gurinchi selaveeya ledu . Adi kuda include cheyandi Guruvugaaru.
Guruvu garu please tell about Kamalathmika Devi pooja please lot of financial problems😰, lost job, I have a kid, single mother please help gurujii😢😢
Manam ippude pay chese 30% tax veetilo deni kindaku vasthundi guruvu gaaru
🙏🙏🙏🙏🙏
Guruvugaru nenu oka vyaparam chesthanu kani eemadhya vya param motham padipoyindhi
Best video gurudev 🙏🙏
Good morning sir.Me pravachannsalu chalabagunnai. Yu have good future.. God bless yu sir.. sri matreyanamaha…
గురువు గారు మీలాంటి వారు మరియు గరికపాటి వారు చాగంటి వారు ప్రజలకు అందరికి అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం సినిమా హీరోయిన్ హీరో లు మా టైం వెస్ట్ చేయడానికి మీడియా అందుబాటులో ఉంటారు ఇది మా కర్మ 🤦♂️🤦♂️🤦♂️
కొందరు గల్లీలో ఉండే పండితులు వాళ్ళు ఎక్కడ పూజారి గా పని చేస్తే అక్కడ దేవుడు టెంపుల్ చాలా పవర్ ఫుల్ అని చెప్తున్నారు
దేవుడు ఎక్కడ ఉన్న పవర్ ఫుల్ నే కదా. మా మూఢనమ్మకాలు ఇంకా పెంచుతున్నారు గల్లీ పూజారులు 🙏🙏🙏🙏
ధర్మం గా బతికి 40 లక్షలు పోగొట్టుకున్న బిజినెస్ లో ఒకడు నమ్మించి మోసం చేసాడు నా ధర్మం నన్ను ఎక్కడ కాపాడుతుంది గురూజీ. జైశ్రీరామ్ ఓం నమో వాసుదేవాయ రాధాకృష్ణ