Debt Clear Concepts Telugu | How To Overcome Money owed | Private Finance Telugu|Cash Ideas |#moneymantrark

31
1

Full Detailed Video hyperlink: https://youtu.be/pWVDw0-x8lg Debt Clear Concepts Telugu | How To Overcome Money owed | Private Finance …

source

31 COMMENTS

  1. ఫస్ట్ కుటుంబం ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలి.కుటుంబ పరిస్థితి నీ బట్టి ఆలోచించి అప్పు చేయాలి.ఇంటి కిరాయి ,కిరాణాం, పిల్లలు చదువులు , extra ఖర్చులు కూడా చూసుకొని ఆలోచించి అప్పు చేయాలి.అది సిటీ లో ఉంటే ఒక పద్ధతి ,జిల్లా లో ఉంటే ఒక పద్దతి ప్రదేశాన్ని బట్టి ఖర్చును బట్టి. ఆలోచించాలి.అలా కాకుండా ఆక్టివ్ ఇన్కమ్ income కాకుండా passive income వైపు వెళితే పరిష్కారం దొరకవచ్చు.ఇంకా వీలు ఉంటే వ్యక్తితో మాట్లాడి సరిచేయవచ్చు.

  2. Answer :

    1) Salary Based Personal Loan
    2) Interest Akada Thakuvaki Vastundi Akada Try Cheyadam Like Rs. 1.5
    3) Go For Passive Income ( Part Time Job , Work , Tutions ,Skill Etc. )
    4) Proper Planning Of Salary Bonus To Repay Pay Debt
    5)Dokra , Sri Nidhi Etc.
    6) Wife Work Or Job
    7) Decrease Present Expenses

    Jaiii Hind💞

  3. First vaallu oka apartment lo watchmen laaga join avvali couples iddaru…ithanu office ki vellochu eppatilaaga then i will explain
    1.salary=20000
    2.watchman=5000
    3.partime iron=2000
    4.chapathi selling=3000
    5.cars bike cleaning=2000
    Total=32000

    Before Karchulu =17000
    But ippudu no room rent 17000-3000=14000

    Savings =18000

    First pay the intrest 3000
    Remaing amount (15000) should give to others for intrest little bit more like (4 rupess its possible also)
    After 7 months he earned=1 lakh
    And he gets 21000 intrest
    Total 1.2 lakhs

    Clear the debts and give intrest monthly 20k to others ……these are all possible no doubts bcz i was witnessed still….any doubt ask me

  4. ఎంత చెట్టు కి అంత గాలి అన్నట్టు..
    చాతకానప్పుడు లక్ష రూపాయలు ఎందుకు అప్పు చేసాడు???

    ముందు ఆ లక్ష ఎలా తీర్చాలో వాడు లెక్క వేసుకోకుండా అప్పు చేసాడు 😂

    కాబట్టి 😂😂

    అలాంటి లెజెండ్ కి మా సలహా పనికి రాదు 🙏😂

    ఒకటే చిన్న సలహా 😅
    ఒక నెల రోజులు అన్ని కట్టకుండా
    ఆ 20,000/- తో ఒక చాయ్ బండి నడపమనండి
    జవాబు అతనికే దొరుకుతుంది 🙏👍😂

  5. 1. Bank loan thesukintey thakkuva intrest paduthundhi kadha

    2. Waste kharchulu thagginchi save chesi appu therchali

    3. 1Lakh cheeti padi terchatchu

    4. Waste things yemaina untey ammi koncham thaguhadhi

    5 bank loan best low intrest safe

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here